హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి'

WG: వినాయకుని ఆశీస్సులతో రాష్ట్రము పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం పాలకొల్లు రెల్లి వీధిలో ఏర్పాటు చేసిన 62 అడుగుల 'మహాబాలగణపతి' వినాయక ఉత్సవాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ సంప్రదాయాలకు ప్రతీకగా గత 38 ఏళ్లుగా ఉత్సవాలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీని అభినందించారు.