HYD: ఖైరతాబాద్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 69 అడుగుల ఎత్తులో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహాగణపతికి సంబంధించిన అద్భుతమైన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విఘ్నేశ్వరుడికి తొలి పూజను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు నిర్వహించారు.
తెలంగాణ
మహాగణపతి డ్రోన్ వీడియో వైరల్


