కడప: టూ టౌన్ పరిధిలోని పలు గణపతి మండపాలను సీఐ శ్రీహరి, ఎస్సై మోహన్‌కుమార్ గౌడ్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్, డీఎస్పీ బాలస్వామిరెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. మండపాల వద్ద క్రమశిక్షణ పాటించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో గణపతి మండపాల తనిఖీ


