హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్యసాయి మందిరాలలో గణేష్ నవరాత్రులు

శ్రీకాకుళం జిల్లాలోని సత్యసాయి మందిరాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు తెలిపారు. శ్రీకాకుళం పెద్ద మందిరంలో డాక్టర్ తెన్నేటి విక్రమశర్మ ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ జరిగింది. 101 గంటల అఖండ నామ సంకీర్తనతో సహా తొమ్మిది రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.