NLR: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ములుముడి గ్రామంలోని వడ్డిపాలెం ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయకుని ఆశీస్సులు పొందేందుకు స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి ప్రసాదాన్ని, అన్నదానాన్ని శ్రద్ధగా వడ్డించారు.
ఆంధ్రప్రదేశ్
వడ్డిపాలెంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం


