VSP: నగర మాజీ డిప్యూటీ మేయర్, సీనియర్ నాయకులు మళ్ల అప్పలరాజు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ మరణించారు. విశాఖ నగర రాజకీయాల్లో, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆయన అందించిన సేవలను స్థానిక నేతలు, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ డిప్యూటీ మేయర్ కన్నుమూత


