తిరుపతికి చెందిన దర్జీ మేకల సుబ్రహ్మణ్యం అలియాస్ పరదాల మణి 28 ఏళ్లుగా శ్రీవారి సేవలో భక్తిని చాటుతున్నారు. వైకుంఠ ఏకాదశి, ఉగాది, బ్రహ్మోత్సవాలు వంటి పర్వదినాల్లో స్వామివారి కోసం పరదాలు, కురాళాలను స్వయంగా తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు 5 వేలకుపైగా పరదాలు, కురాళాలను వివిధ ఆలయాలకు సమర్పించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
28 ఏళ్లుగా స్వామివారి సేవలో


