హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి విగ్రహాలనే పూజించాలి: సీఐ

W.G: భీమవరంలో మానవత సంస్థ ఆధ్వర్యంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ, పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమం ఆదివారం జరిగింది. సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని, అవాంఛనీయ సంఘటనలు జరిగిన తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఎస్సై రామారావు, GKVV ప్రసాద్, గోవిందు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.