SKLM: రణస్థలం మండలం పాతర్లపల్లిలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి వేడుకల్లో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. గ్రామంలోని పలు పూజా మండపాలను సందర్శించి గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: మాజీ ఎమ్మెల్యే


