KNR: షంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్‌కు చెందిన ఎన్ఆర్ఐ మహ్మద్ అజీమ్ దుర్మరణం చెందాడు. సౌదీ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్తూ, మార్గమధ్యంలో టీ తాగి వస్తుండగా అతివేగంగా వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. పది రోజుల పాప ఉన్న అజీమ్ అక్కడికక్కడే మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
తెలంగాణ
VIDEO: రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసి మృతి


