PPM: బలిజిపేట మండలం బర్లి గ్రామంలో విఘ్నేశ్వరుడి పూజలు సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ముఖ్యమైనదని పూజారి ఎర్ల రాంబాబు శాస్త్రి అన్నారు. ఈ రోజున పొరపాటున చంద్రుడిని చూస్తే నీలాపనిందలు లేదా చేయని తప్పులకు కూడా ఆరోపణలు ఎదురవుతాయని సంప్రదాయాల్లో చెబుతారు అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఈరోజు చంద్రుణ్ణి చూడోద్దు'


