NDL: డోన్ పట్టణంలోని గుత్తి రోడ్ ఫ్లైఓవర్ సమీపంలో ఛత్రపతి సేన యూత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. విఘ్నేశ్వరునికి పూజలు చేసి ఆశీర్వాదాలు పొందారు.
ఆంధ్రప్రదేశ్
వినాయకుడి సన్నిధిలో ఎమ్మెల్యే కోట్ల


