SKLM: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు తేజేశ్వరరావు తెలిపారు. ఈ నెల 17న మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంట్లో రాత్రి 7 గంటలకు ఆశీర్వాద దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి ఇంటా ఆశీర్వాద దీపం వెలిగించాలి'


