కృష్ణా: మోపిదేవి కరకట్ట వద్ద నుంచి టేకుపల్లి వరకు ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు. నిత్యం విద్యార్థులు ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తారని, రైతులు పండించిన పంట ఈ కరకట్టపై నుంచి తీసుకువెళ్లాలని తెలిపారు. వర్షం వాహనాలు జారి ప్రమాదాలకు గురవుతున్నామన్నారు. అధికారుల స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కరకట్ట రోడ్డు మరమ్మతులు చేయండి సార్..!


