హైదరాబాద్: 28°C
క్రీడలు

సంజు విఫలం..వైభవ్‌కు చోటు దక్కేనా..

ఆఫ్గాన్‌తో జరిగిన తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీని బెంచ్‌కే పరిమితం చేసి తుది జట్టులో అవకాశం పొందిన సంజు శాంసన్ 10 పరుగులకే అవుటై తీవ్ర నిరాశపరిచాడు. భారత్ ఈ మ్యాచ్‌ను సులువుగానే గెలిచినప్పటికీ, శాంసన్ వైఫల్యం ఆయన స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. జట్టులో తీవ్ర పోటీ నెలకొనడంతో, రెండో టీ20లో వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.