హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫీల్డింగ్ విషయంలో మరింత శ్రమించాలి: కోచ్

ఆసియాకప్ విజేతగా భారత మహిళా జట్టు నిలిచిన విషయం తెలిసిందే. కానీ, ఈ టోర్నీలో జట్టు ఫీల్డింగ్‌పై విమర్శలు వచ్చాయి. ఐదు మ్యాచుల్లో 13 క్యాచులను వదిలేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో భారత ఫీల్డింగ్ వైఫల్యంపై కోచ్ మజుందార్ స్పందించాడు. ఈ విభాగంలో మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపాడు. గంటలతరబడి సాధన చేస్తామని.. ఫీల్డింగ్‌లో ఇంకా మెరుగ్గా మారతామని వెల్లడించాడు.