టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య సెప్టెంబరు 27 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు జట్టును ఈనెల 16న BCCI ప్రకటించనుంది. విండీస్‌తో సిరీస్ సమయంలోనే ఆసియా క్రీడల టీ20 క్రికెట్ టోర్నీ జరగనుంది. దీంతో వన్డే రెగ్యులర్ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉండడు. ఈ క్రమంలో వైస్‌కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
క్రీడలు
వన్డే వైస్‌కెప్టెన్‌గా కేఎల్ రాహుల్?


