ELR: మండలకేంద్రమైన ఉండి శాలిపేటలోని గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 64 వార్షికోత్సవంలో రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి, ఉండి నియోజకవర్గం శాసన సభ్యులు కనుమూరి రఘురామకృష్ణమరాజు పాల్గొని వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు


