VSP: విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్‌లో డ్రెయినేజీ నీరు నేరుగా సముద్రంలో కలవడం పట్ల పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంతంలో మురుగునీరు చేరుతుండటంతో తీవ్ర దుర్వాసన వస్తోందని, బీచ్ సందర్శనకు వచ్చే ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సముద్రంలో కలుస్తున్న డ్రెయినేజీ నీరు


