హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మిర్చి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే?

పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే మిర్చి ఆకులు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ A కంటి చూపుకు, విటమిన్ C రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. వీటిలోని ఫైటోకెమికల్స్ గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ నియంత్రణకు సహాయపడవచ్చని భావిస్తారు. ఆకులను శుభ్రంగా కడిగి కూరలు, పచ్చళ్లలో పరిమితంగా ఉపయోగించవచ్చు అని సూచిస్తున్నారు.