హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నోటిని కంట్రోల్ చేయకపోతే జిమ్‌కి వెళ్లినా వేస్టే!

బరువు తగ్గాలంటే కచ్చితంగా 'కేలరీ లోటు' మ్యాజిక్ ఫాలో అవ్వాలి. మనం ఖర్చు చేసే కేలరీల కంటే తక్కువ ఆహారం తీసుకున్నప్పుడు, శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరుగుతుంది. నోటిని కంట్రోల్ చేసుకోకుండా ఎంత వర్కౌట్ చేసినా ప్రయోజనం ఉండదు. రోజూ క్రమం తప్పకుండా 10 వేల అడుగులు నడవడంతో పాటు నూనె, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే తేలికపాటి ఆహారం తీసుకుంటే సులువుగా సన్నబడొచ్చు.