హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సండే చికెన్ తిని చిల్ అవుతున్నారా?

సండే అంటేనే చాలామంది చికెన్ తిని చిల్ అవుతుంటారు. రాత్రి వేళ తిన్న వెంటనే రెస్ట్ తీసుకోవడం, నిద్ర పోవడం చేస్తుంటారు. అయితే ఈ అలవాటు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. నాన్‌వెజ్ జీర్ణం కావడానికి టైమ్ పడుతుంది కాబట్టి నిద్రకు 3 గంటల ముందే భోజనం ముగించాలంటున్నారు. తిన్న వెంటనే పడుకోకుండా నడవాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే గుండెలో మంట వంటి సమస్యలు రావని చెబుతున్నారు.