హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రాక్‌సాల్ట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

రాక్‌సాల్ట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గొంతునొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను కాపాడుతూ, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాల నొప్పులను తగ్గించి, శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. సాధారణ ఉప్పుకు బదులుగా దీన్ని వాడటం మంచిది.