హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఆవిరి కుడుములతో ఆరోగ్యం

వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఆవిరి కుడుములు రుచికరమే కాదు, ఆరోగ్యానికీ చాలా మంచివి. వీటిలో వాడే నెయ్యి కంటికి, గుండెకు మేలు చేస్తుంది. కొబ్బరి రక్తప్రసరణకు, డ్రైఫ్రూట్స్ బరువు నియంత్రణకు సహకరిస్తాయి. ఆవిరిపై ఉడికించడం వల్ల కొవ్వు చేరదు. రాగులు, మినపప్పుతో చేస్తే ప్రొటీన్లు, కాల్షియం అంది షుగర్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన ఆహారంగా నిలుస్తాయి.