కేవలం ఉపవాసాలు చేయడం వల్ల తాత్కాలికంగా రక్తపోటు తగ్గినప్పటికీ, ఏడాది తర్వాత దాని ప్రభావం కనుమరుగవుతుందని జాతీయ పోషకాహార సంస్థ(NIN) శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలో స్థూలకాయం సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సమగ్ర జీవనశైలి మార్పులు చేసుకోవాలని ప్రముఖ డాక్టర్లు సూచించారు. సరైన ఆహారం, వ్యాయామం ద్వారానే అసాంక్రమిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చని వారు స్పష్టం చేశారు.
ఆరోగ్యం
ఉపవాసాలతో వెయిట్ లాస్ అవుతారా?


