WG: వినాయక చవితి ఉత్సవాల్లో ఏర్పాటు చేసే గణేష్ మండపాల వద్ద డీజే సౌండ్ సిస్టమ్స్ నిర్వహించేందుకు అనుమతులు లేవని నరసాపురం రూరల్ ఎస్ఐ కె. శారదా సతీష్ స్పష్టం చేశారు. ఆదివారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన మండపాలను ఆయన పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'డీజేలకు అనుమతి లేదు'


