హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్త్ ఏర్పాట్లు

TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జియో నెట్‌వర్క్, గ్యాలరీల్లో భక్తుల సంఖ్యను లెక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త ఎడిట్ ప్లాన్‌తో 3000 కెమెరాలు, 40 విజిలెన్స్ బృందాలు, 5,300 మంది సిబ్బందితో బందోబస్తు, ప్రత్యక్ష ప్రసారానికి ఫైబర్‌ కేబుల్ ఏర్పాట్లు చేశారు.