విశాఖలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆశీల్‌మెట్టలో జర్నలిస్టుల వినాయక చవితి కార్యక్రమంలో 700 మంది పాత్రికేయులకు మట్టి వినాయక విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాలు, పూలు, పండ్ల మొక్కలు, స్వీట్లు పంపిణీ చేశారు. త్వరలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి'


