VSP: వినాయక చవితి ప్రభుత్వ సెలవు నేపథ్యంలో రేపు నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు నగర పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటనను విడుదల చేశారు. కావున ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి పోలీస్ పీజీఆర్‌ఎస్ రద్దు


