GNTR: తెనాలి వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీ వరాహస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి పంచామృతాభిషేకాలు, శాంతి హోమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం ఇచ్చారు. సహాయ కమిషనర్ అనుపమ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
వైకుంఠపురంలో వరాహస్వామి జయంతి


