WGL: జిల్లావ్యాప్తంగా ఆదివారం వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. గీసుగొండ 16.2మి.మీ, దుగ్గొండి 25.2మి.మీ, నల్లబెల్లి 22.2, NSPT 36.4, ఖానాపూర్ 40.2, CHPT 81.2, వర్ధన్నపేట 124.8మి.మీ నమోదయ్యాయి.అలాగే సంగెం 35.6మి.మీ, రాయపర్తి 161.2మి.మీ, పర్వతగిరి 86.8, నెక్కొండ 82.6, ఖిలావరంగల్ 13.4, WGL 14.2మి.మీ వర్షం పడింది. జిల్లా మొత్తం 740.0మి.మీ వర్షం పడగా, సగటుగా 56.9మి.మీ నమోదయింది.
తెలంగాణ
జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు ఇలా..!


