హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఆర్.కృష్ణయ్య 73వ జన్మదిన వేడుకలు

VKB: తాండూరు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన నిర్వహించారు. ఈ కార్యక్రమం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్‌తో పాటు బీసీ సంఘం నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.