హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు!

NLG: నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సొసైటీ ఈరోజు తెలిపిన గణాంకాల ప్రకారం.. శాలిగౌరారంలో అత్యధికంగా 126.8 మి.మీ (అత్యంత భారీ) వర్షపాతం నమోదైంది. చిట్యాల (ఉరుమడ్ల రోడ్డు)లో 95.5 మి.మీ కురవగా, నార్కట్‌పల్లి, కట్టంగూరుల్లో 63.3 మి.మీ చొప్పున వర్షం పడిందిని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.