SRPT: తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతోపాటు వారి ఆశయాల సాధన కోసం మనందరం పునరంకితం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం గరిడేపల్లి మండలం రంగాపురంలో సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా పోరాట యోధులు పోటు ఎర్రమ్మ, రాఘవయ్యల స్థూపం వద్ద నివాళులర్పించారు. పోరాటంలో సీపీఐ పాత్ర మరువలేనిదన్నారు.
తెలంగాణ
పోరాట యోధుల ఆశయ సాధనకై పునరంకితం అవుదాం


