W.G: యలమంచిలి మండలం, నార్నిమేరక శివారు కుమ్మరిపాలెంకు చెందిన క్యాన్సర్ పేషంట్ భూపత నాగేశ్వరరావుకు జై భీమ్ యువసేన పౌండేషన్ ఆధ్వర్యంలో రూ 15 వేలు ఆర్ధిక సాయాన్ని ఆదివారం అందజేశారు. పౌండేషన్ పౌండర్ గెడ్డం సునీల్ గవాస్కర్, గౌరవ అధ్యక్షులు రాయపూడి భవాని ప్రసాద్, మాజీ సర్పంచ్ వలవల విష్ణు బాలాజీ, బుద్ద యువజన సంఘం అధ్యక్షులు అరిగేలా రవి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నాగేశ్వరావుకు రూ 15 వేలు ఆర్ధిక సాయం


