హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: దుర్గా నగర్ కాలనీలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం టీడీపీ నేత వరుణ్ కుమార్ సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ప్రాంతాల్లోని నాయకులు, వ్యాపారవేత్తలు అభివృద్ధికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.