హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పరకాలను సుస్మిత చూసుకుంటుంది'

WGL: కొండా సురేఖను ఢిల్లీకి రమ్మని అధిష్టానం చాలా సార్లు పిలిచిందని, కానీ పోవడం లేదని మాజీ MLA కొండా మురళీధర్ అన్నారు. WGLలో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరకాలను తమ కూతురు (సుస్మిత) చూసుకుంటుందని వరంగల్ తూర్పును నేను, సురేఖ చూసుకుంటామన్నారు. కొండా ఫ్యామిలీ ఎవరికి భయపడదని చెప్పారు.