హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సురేఖకు మళ్లీ మంత్రి పదవి ఇవ్వాలి'

WGL: మాజీ మంత్రి కొండా సురేఖను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం WGLలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కొండా సురేఖ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.