VZM: కొత్తవలస పట్టణ కేంద్రంలో వినాయకచవితి పండుగ కూడలిలో సందడిగా మారింది. కొనుగోలుదారులతో మార్కెట్ కిటకిటలాడింది. వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి సామగ్రి ధరలు ఆకాశాన్ని అంటాయి. అరటిపళ్ళు, కొబ్బరికాయలు, పువ్వులు కొండెక్కి కూర్చున్నాయి. కొనుగోలుదారులతో ట్రాఫిక్ స్తంభించడంతో సీఐ టి.వి. విజయకుమార్ మూడు షిఫ్టులతో సిబ్బందిని నియమించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొత్తవలసలో చవితి సందడి!


