ఆహార నియంత్రణ, వ్యాయామం కలిపి పాటించడం ద్వారా దీర్ఘకాలంలో(ఏడాదికంటే ఎక్కువ) సగటున 3.68 కిలోల బరువు తగ్గుతారని జాతీయ పోషకాహార సంస్థ(NIN) పరిశోధనలో తేలింది. క్రమం తప్పని వ్యాయామంతో సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్(SBP) గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, ఇన్సులిన్ నిరోధకత మెరుగవుతాయని.. ఇది గుండె, జీవక్రియల ఆరోగ్యాన్ని పెంచుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.
ఆరోగ్యం
బీపీ, షుగర్ కంట్రోల్ కావాలా?


