కీళ్ల నొప్పులకు కొన్ని చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. రోజూ గోరువెచ్చని నీళ్లతో స్నానం, ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో మసాజ్ చేయండి. ఆహారంలో పసుపు, అల్లం, ఒమేగా-3 ఉండే పదార్థాలు చేర్చండి. క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు, యోగా చేయడం వల్ల కీళ్లు దృఢంగా ఉంటాయి, నొప్పులు తగ్గుతాయి.
ఆరోగ్యం
ఈ చిట్కాలతో కీళ్ల నొప్పులకు చెక్


