GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు, ఎమ్మెల్యే గళ్లా మాధవి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ.. ప్రకాశం, రాయలసీమలను కోనసీమగా మార్చగల నాయకుడు చంద్రబాబు అని, ఆయన ‘అపర భగీరథుడని’పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వెలిగొండ ప్రాజెక్టు సందర్శించిన గళ్లా


