PPM: మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. సాలూరులో ఆదివారం ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా వినాయక పండగ జరుపుకోవాలని, మండపాలు వద్ద అప్రమత్తంగా ఉండాలని కోరారు.
వార్తలు
VIDEO: మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రి


