SKLM: జిల్లా ప్రజలు గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి సూచించారు. జిల్లా ప్రజలకు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు ఎస్పీ తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో పోలీసు శాఖ సూచించిన భద్రతా నిబంధనలు, నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
వార్తలు
'ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి'


