హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసు సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్, CPRపై శిక్షణ

TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పోలీసు అధికారులు, సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్, CPRపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించేలా పోలీసు సిబ్బందిలో ప్రాథమ చికిత్స, CPR అందించే నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ శిక్షణ అందించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, పోలీసు సిబ్బందిని సన్నద్ధం చేస్తున్నారు.