PPM: జిల్లాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసరావు, కార్యదర్శిగా టి. నవీన్, ట్రెజరర్‌గా ప్రసాద్ ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా వినోద్, శేఖర్, రామారావు, జాయింట్ సెక్రటరీలుగా కె. కిశోర్, జి. వంశీలను ఎన్నుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
APWJF జిల్లా నూతన కార్యవర్గం


