హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు పురస్కారం

TPT: తిరుపతి ప్రకాశం మున్సిపల్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ చేతుల మీదగా మొదటి క్లబ్ పురస్కారం అందుకున్నారు. పార్క్‌లో వాకర్స్ అసోసియేషన్ అందించిన సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.