GNTR: తెనాలి రూరల్ పరిధిలో ఎస్సై ఆనంద్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. వినాయక విగ్రహాలు తీసుకెళ్లే వారిని, పత్రి విక్రయించే వారిని ట్రాన్స్‌జెండర్లు డబ్బులు డిమాండ్ చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎస్సై ఆనంద్ ట్రాన్స్‌జెండర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాన్స్‌జెండర్లకు పోలీసుల కౌన్సిలింగ్


