హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

KRNL: వినాయక చవితి పురస్కరించుకొని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సోదరభావం, మత సామరస్యంతో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. మండపాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.