PLD: వినాయక చవితి వేడుకల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వినుకొండ పోలీసులు హెచ్చరించారు. డీజేలకు అనుమతి లేదని, రెచ్చగొట్టే పాటలు ప్రసారం చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిమజ్జనం వరకు పనిచేసేలా చూడాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వినాయక మండపాలకు పోలీసుల సూచన


